Ayyo Rama歌詞
సాహిత్యం: చంద్రబోస్
అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యో
ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య
గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేశాడో
తోకపట్టి నిన్ను కాస్త సీనులోకి దించాడు
ఎర్రాబుగ్గలా కుర్రవాడ్ని చూసి ఓరయ్యో
ఎట్టావదలను లవ్ లో దించక ఓ హనుమయ్యో
ఏంటే నీ గొప్ప జర చెప్పవే గుంపప్పా ఏముందని నిన్ను ప్రేమించాలి
అదిరే సొగసుంది మతిపోయే ఫిగరుంది ఇంకేంకావలో సెలవీవయ్యో
పైన ఎన్ని అందాలున్నా లోపలుంది తెలిసేదెట్టా తెలియకుండా చనువిచ్చేదెట్టా
పైటచాటు పాగావేసే లోపలున్నది పసిగట్టేసే అప్పుడైనా తెలియక పోదయ్యా
అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేశాడు
ఓకే అంటాలే నా ఒడ్లోకొస్తావా నే కోరింది కొరికిస్తావా
ప్రేమించానంటే నా ప్రాణం ఇచ్చేయ్ నా అరె నీలోని సగమైపోనా హొయ్
పొద్దుటేళా ముద్దివ్వాలి మద్దినేళ మురిపించాలి రాతిరేళా రాణై రావాలి
ముందుకొస్తే ముద్దై పోనా ముట్టుకుంటే
మధువైపోనా రాతిరేళా రెట్టించేసేయ్ నా
అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యో
ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య
గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేశాడో
తోకపట్టి నిన్ను కాస్త సీనులోకి దించాడు
ఎర్రాబుగ్గలా కుర్రదాన్ని చూసి ఓరయ్యో

專輯歌曲
所有歌曲熱門歌曲
Jassie GiftGopika Poornima熱門專輯
更多專輯